- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP ప్రభుత్వం నీళ్లు దోచుకుపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? జీవన్ రెడ్డి

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్‌లు ఎందుకు సాధించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. మీ ఉద్యమ స్ఫూర్తి ఏమైందని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకుపోతుంటే మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పెట్టుకుని ఎక్కడైనా తిరగండని.. కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత మీపై ఉందన్నారు.
Next Story