- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈయన్ను అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఎవరైనా నమ్ముతారా?
X
దిశ, అశ్వారావుపేట: ఎమ్మెల్యే అంటే.. ముందు పోలీసు జీపు.. వెనకాల అనుచరుల వాహనాలతో ఆ హడావుడి మామూలుగా ఉండదు. కానీ, అశ్వరావుపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం సాదాసీదాగా గడిపేస్తున్నారు. సాధారణ వ్యక్తిలా ఓ లుంగీ కట్టుకొని, గ్లామర్ బైకుపై శనివారం దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో పర్యటించారు. చిన్నపాటి నాయకులే వేషధారణలో ఎంతో హడావుడి చేస్తున్న రోజుల్లో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెచ్చా స్వతహాగా రైతు కావడంతో ఈ విధంగా బయట కనిపించడానికి ఇష్టపడుతారని సమాచారం. దీంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Advertisement
Next Story