MP Aravind పై MLA Jeevan Reddy ఫైర్..

by Mahesh |   ( Updated:2023-01-31 06:09:33.0  )
MP Aravind పై MLA  Jeevan Reddy ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏంపీ ధర్మపురి అరవింద్ పై మండిపడ్డారు. అరివింద్ ఓ వీధి గుండా.. పసుపు బోర్డు గురించి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే డీఎస్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది కేసీఆరే అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంపై నోరు పారేసుకొవద్దని.. తెలంగాణ అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : BRS సంచలన నిర్ణయం

Next Story

Most Viewed