- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: డబీర్ పురా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యే అహ్మద్ పాషా
by Satheesh |

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం డబీర్ పురా పోలీస్ స్టేషన్ ముందు ట్రాఫిక్ పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే బైఠాయించారు. ట్రాఫిక్ పోలీసులు చిరు వ్యాపారులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాగా, పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే ఆందోళనకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story