తెలంగాణ రైతులకే ఫస్ట్ ప్రయార్టీ

by Anjali |
తెలంగాణ రైతులకే ఫస్ట్ ప్రయార్టీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ విత్తనాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం చెల్లించేలా చూడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం విత్తన సరఫరాపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విత్తన కంపెనీల ప్రతినిధులు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన సరఫరా, నాణ్య, లభ్యతపై మంత్రి సమీక్షించారు. రైతులకు విత్తన లభ్యతలో లోటుపాట్లు లేకుండా చూడాలని, విత్తన సరఫరాలో రాష్ట్ర రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆ తర్వాతే విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed