- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అసిస్టెంట్ ప్రోఫెసర్ల మెరిట్ లిస్టు రిలీజ్
by samatah |

X
దిశ, తెలంగాణ బ్యూరో : అసిస్టెంట్ ప్రోఫెసర్ల మెరిట్ లిస్టును మంగళవారం మెడికల్ బోర్డు రిలీజ్చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వైద్యశాఖ భర్తీ చేయనున్నది. అయితే బోర్డు రిలీజ్చేసిన మెరిట్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ ఒకటి వరకు గడువు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెరిట్ జాబితా, ఇతర వివరాల కోసం mhsrb.telangana.gov.in సందర్శించాలని బోర్డు పేర్కొన్నది. ఇదిలా ఉండగా కొత్త మెడికల్ కాలేజీల కోసం సర్కార్అసిస్టెంట్ ప్రోఫెసర్లను తీసుకుంటున్నది.
Next Story