- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
MLA Madhavaram Krishna Rao : నసీరుద్దిన్ షా దర్గాలో ఎమ్మెల్యే..
by Sumithra |

X
దిశ, కూకట్పల్లి : ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని నసీరుద్దిన్ షా దర్గాను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కర్రే జంగయ్య, నియోజకవర్గం మైనారిటి విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఏజాస్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, హరినాథ్, ఇలియాజ్, మేరాజ్, యాదగిరి, పెంటయ్య, బబ్లు, షకీల్, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Next Story