- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.. సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి
దిశ,ఉప్పల్: ఉప్పల్ లో బస్ స్టాప్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి,ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి , సీఎంఆర్ చైర్మన్ మావూరి వెంకటరమణ, నటుడు శివారెడ్డిలతో కలిసి సినీ నటి కృతిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఉప్పల్ లో మరొక మాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందనీ,రానున్న బతుకమ్మ , దసరా,దీపావళి పండుగల కోసం సీఎంఆర్ మాల్ పేద, మధ్య తరగతి వారి కోసం మంచి కలెక్షన్స్ ను అందుబాటు ధరలలో ఏర్పాటు చేయడం జరిగిందనీ,కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ లో అభిమానుల మధ్య సినీ నటి కృతిశెట్టి సందడి చేశారు. ప్రస్తుతం తెలుగు,తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్నాని కృతిశెట్టి తెలిపారు.