- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్వతనేని శ్రీధర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ స్థాయిలో పోరాటం చేయడంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాలను కలిసి బిల్లుకు మద్దతు కూడగట్టినట్లు పేర్కొన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించిన ఘనత కవితకు దక్కిందన్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు.
Advertisement
Next Story