బొల్లారంలో సందడి చేసిన నటి కీర్తి సురేష్

by Shiva |   ( Updated:2023-04-18 13:34:27.0  )
బొల్లారంలో సందడి చేసిన నటి కీర్తి సురేష్
X

దిశ, గుమ్మడిదల: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ సందడి చేసింది. సంయుక్త మాడ్యూలర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని హీరోయిన్ కీర్తి సురేష్ మంగళవారం ప్రారంభించారు. లగ్జరీ మాడ్యులర్ కిచెన్స్, ఫర్నిచర్, సోఫా తదితర సామాగ్రిని తక్కువ ధరకు ఈఎంఐ వసతి కల్పించనున్నట్లు కంపెనీ చైర్మన్ సంయుక్త వెల్లడించారు. అభిమానులు కీర్తి సురేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Also Read..

చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడమంటే ఇష్టం: ఖుష్బూ సుందర్

Advertisement

Next Story