- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
by Shiva |

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఫ్యాన్ కు ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని గణేష్ నగర్ కు చెందిన బదనపురం బలవ్వను పాత కక్షల నేపథ్యంలో పెట్టుకొని కెమ్మసరం ఎల్లయ్య, రాజమణి, సుజాత బాలవ్వను కొట్టి బూతులు తిట్టి అవమానించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలవ్వ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బదనపురం మల్లేషం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story