- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడవాలి
X
దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లి పాఠశాలను గురువారం ఆకస్మికంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచే విధంగా చూడాలన్నారు. నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించడం లేదన్నారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతం మధ్యాహ్న భోజనం పథకం తదితర రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆదర్శ శాతాన్ని పెంచాలని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడపాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story