తాటి చెట్టుపై పడిన పిడుగు

by Shiva |
తాటి చెట్టుపై పడిన పిడుగు
X

దిశ. హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతల్ చెరువు గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టుపై పిడుగు పడింది. సాయంత్రం సమయంలో ఒకేసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో ఉరుములు మెరుపులతో కూడిన గాలివానతో పాటు తాటి చెట్టుపై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల పశువుల కాపరులు, రైతులు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు పడిన తాటి చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

Advertisement

Next Story

Most Viewed