- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
by Kalyani |
X
దిశ, మక్తల్: దిగువ స్థాయి మహిళలు వ్యాపారాల్లో రాణించాలని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కృష్ణా మండలం టై రోడ్ దగ్గర ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలలను స్వయం సాధికారికంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు… మహిళలకు చేయూతను అందించే దిశగా అడుగులు వేస్తూ, మహిళలు వ్యాపారాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తూ, ప్రజలకు సరసమైన ధరలతో ఆహార పదార్థాలను అందించే విధానమే ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story