- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు సీఎం సభలో జర్నలిస్టులకు అవమానం
by Naresh |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'ప్రజా దీవెన' సభకు వచ్చిన జర్నలిస్టులకు అవమానమే ఎదురైందని టీడ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు వాటిట అశోక్ కుమార్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సాయంత్రం 5 గంటలకు సభావేదికకు చేరుకున్న జర్నలిస్టులకు రాత్రి 8 గంటల వరకు కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఎంతో మంది జర్నలిస్టులు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారి పరిస్థితి మరి దారుణంగా మారిందని ఆయన వాపోయారు. జర్నలిస్టులకు జారీ చేసిన మీడియా పాసులను కూడా కొన్ని రూట్లలో పోలీసులు అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా సీఎం సభకు వచ్చిన జర్నలిస్టుల అవస్థలు, అవమానాలు చెప్పుకోలేనివని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story