- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా సదా శివారెడ్డి
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాజీ ఎంపీపీ జిలాల్ పూర్ సదాశివారెడ్డికి వరించింది. చాలా రోజుల నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొనగా ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సదాశివరెడ్డి పేరును ఖరారు చేస్తూ నారాయణపేట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి ఉండగా ఈయనకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పాలకవర్గం ఇదే...
నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీపీ సదాశివారెడ్డి, వైస్ చైర్మన్ గా కొంగగేరి హన్మంతు( నారాయణపేట), డైరెక్టర్లుగా వెంకటప్ప (దామరగిద్ద), రాగ్య నాయక్ (ధన్వాడ), రామచంద్రయ్య (ధన్వాడ), లక్షమయ్య గౌడ్ (ధన్వాడ), బోయ శరణప్ప (నారాయణపేట), చిన్న నర్సప్ప (దామరగిద్ద), వినితమ్మ (మరికల్) వెంకటయ్య (నారాయణపేట), హుసేన్ (నారాయణపేట), రాజా రెడ్డి (మరికల్) లను నారాయణపేట మార్కెట్ కమిటీ పాలకవర్గంలోకి తీసుకున్నారు.