- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొసళ్లు ఉన్నాయి జర జాగ్రత్త..
by Naveena |
X
దిశ, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు పరిధిలోని పల్లెపాడులో మొసలి కలకలం రేపింది. పల్లెపాడులో సమీపంలోని కృష్ణానది ఒడ్డున మొసలి దర్జాగా సేద తీరుతున్నాయి. అయితే మొసలిని చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటువైపు ఎవరు కూడా వెళ్ళవద్దని హెచ్చరించారు. నదిలో నుంచి నాలుగు మొసల్లు సంచరిస్తున్నట్లు చాకలి చెన్నకేశవులు ముందుగా గుర్తించి తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మొసల్లు సంచరిస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించామని గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Next Story