మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

by Aamani |
మహబూబ్ నగర్ జిల్లా నూతన  కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హైదరాబాద్ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ గా పనిచేస్తున్న బి.విజయేంద్ర ను మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఇక్కడ పని చేస్తున్న జిల్లా కలెక్టర్ రవి నాయక్ ను ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ శాంతకుమారి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed