- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > లోక్ అదాలత్‌లో భారీగా పోలీస్ కేసులు పరిష్కారం: జిల్లా ఎస్పీ జానకి
లోక్ అదాలత్‌లో భారీగా పోలీస్ కేసులు పరిష్కారం: జిల్లా ఎస్పీ జానకి
by Mahesh |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2373 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్,కోర్టు విచారణ లోని 246 కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్, ఎంవీ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 293 కేసులు, ఈపెటీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, తదితర ఈ పెంటీ కేసులు మొత్తం 1834 కేసుల పరిష్కారం జరిగినట్లు ఆమె వివరించారు.భారీగా కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు,సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు.కోర్టు సిబ్బందికి,ప్రతిరోజూ మానిటరింగ్ చేసిన సీఐ లకు త్వరలో రివార్డులు అందజేస్తామని ఎస్పీ తెలిపారు.
Advertisement
Next Story