- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్లోకి మహారాష్ట్ర నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ లో మహారాష్ట్రలోని నాసిక్, లాథూర్, గంగాఖేడ్ పలు ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు చేరారు. బుధవారం ప్రగతి భవన్ లో సీఎంకేసీఆర్ సమక్షంలో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్. కె. మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటి స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాథూర్ లోని దేవ్నీ కార్పోరేటర్ సూర్యవంశి అమిత్ విజయ్ ప్రకాష్, భుసావల్ కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ్ నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటి కార్పోరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటీ కార్పోరేటర్లు బబ్లూ సైయద్, చాంద్ పఠాన్, బీడ్ కో ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ శివాజీ రావ్ ఘోడకే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సెహ్ కారి సంస్థ ఛైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్ తదితరులు ఉన్నారు.