- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌తో పొత్తుపై CPI నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు..
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో తమకు ఒక అవగాహన ఉందని.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. ఒకవేళ బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటే సీట్ల సంఖ్య తగ్గించుకుంటామని చెప్పారు. లేదంటే మా పోరాటం మేం చేస్తామని కూనంనేని స్పష్టం చేశారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story