- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత విషయంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తన సోదరి కవిత విషయంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో వీ-హబ్ వేదికగా నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈసందర్భంగా మాట్లాడుతూ.. మా ఇంట్లో తనను తన చెల్లిని సమాన భావంతో చూశారని చెప్పారు. ఇద్దరిని బాగా చదివించారని, యూఎస్ వెళ్తానని చెబితే తనకంటే ముందే తన సోదరి కవితను యూఎస్‌కు పంపించారని తెలిపారు.
మగ పిల్లలు ఎక్కువ ఆడ పిల్లలు తక్కువ అనే భావన ఇంట్లో నుంచే తుంచివేయాలని అలా చేస్తే ఆడపిల్లలైనా మగ పిల్లలైన అద్భుతాలు సాధిస్తారన్నారు. తన పిల్లలను సైతం తాను సమానంగా చూస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో సమాజం ఆలోచన తీరులో మార్పు రావాలన్నారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కొత్త సింగిల్ విండో పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
ఢిల్లీలో ధర్నా.. జాగృతి నేత క్లారిటీ ఇదే!
‘కవితకు ఈడీ నోటీసులు కక్షసాధింపు చర్యే’