ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

by Sridhar Babu |
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ నెమిలిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు లావుడియా రాందాస్ స్థానిక వివాహితపై అత్యాచారానికి యత్నించాడంటూ.. మహిళ తరపు బంధువులు ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed