- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంజన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి
దిశ, కొత్తపల్లి: కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తి విజయపురి కాలనీ లోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. దాతల సహకారంతో ఇటీవలే పునర్నిర్మాణం చేసుకున్న దేవాలయంలో గణపతి, శివలింగం, ధ్వజస్తంభం, నవగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు గ్రామస్తులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు బండి సంజయ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంజన్నను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్,బీజేపీ నాయకులు జాడి బాలరెడ్డి, బీజేవైఎం పశ్చిమ జోన్ అధ్యక్షుడు పొన్నాల రాము, సామాజిక కార్యకర్త అస్తపురం మారుతీ, బీజేపీ వెస్ట్ జోన్ దళిత మోర్చా అధ్యక్షుడు గడ్డం రాజేష్ లక్ష్మణ్,తిరుపతి, నారాయణ సంపత్, శ్రీనివాస్, కనకయ్య, రవి, అంజయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, నారాయణ తిరుపతి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.