- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అవకవతవకలు లేకుండా చూడాలి
by Sridhar Babu |

X
దిశ, రాయికల్ : రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవకతవకలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. శనివారం రాయికల్ మండలంలోని సహకార సంఘాలను అయన తనిఖీ చేశారు. పలు రికార్డులను లైసెన్స్ బిల్ బుక్ లను రిజిస్టర్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. అలాగే గడిచిన సంవత్సరం, ప్రస్తుత సంవత్సర సబ్సిడీ వివరాలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల విక్రయం విషయం లో సంఘాలు నియమనిబంధనలు పాటించాలని సంఘాల కార్యదర్శులకు మండల వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి సీహెచ్ఓ మనోజ్ కుమార్, ఎమ్మార్వో, ఏఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story