- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > దిశ ఎఫెక్ట్ : రోడ్డును పరిశీలించిన అడిషినల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి
దిశ ఎఫెక్ట్ : రోడ్డును పరిశీలించిన అడిషినల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి
by Sridhar Babu |

X
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలో కండ్లపెల్లి మోడల్ స్కూల్ రహదారి బురదమయం కావడంతో ఎంఆర్పీఎస్ సభ్యులు ధర్నా నిర్వహించారు. దిశ లో రోడ్డు ఇలా.. స్కూల్ కు వెళ్లేదెలా..శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ రోజు జిల్లా ఆడిషినల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి స్కూల్ ను, రహదారిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన అడిషినల్ కలెక్టర్ స్కూల్ శానిటేషన్, ఇతర సమస్యలు తెలుసుకున్నారు.
- Tags
- Disha Effect
Next Story