ఏక్తా యాత్ర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

by Shiva |   ( Updated:2023-05-14 13:24:04.0  )
ఏక్తా యాత్ర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
X

దిశ, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షించారు. సందర్భంగా పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా యాత్రలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సుబ్బారాయుడు పలు సూచనలు చేశారు. అసోం సీఎం ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story