- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్లు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన దగ్గర పనిచేస్తున్న పోలీసు సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది, అధికారిని ఉంచొద్దని ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. సీఎం రేవంత్‌కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులను ఇంటెలిజెన్స్ మార్చినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత వివిధ శాఖల చీఫ్‌లను మార్చిన విషయం తెలిసిందే. తాజాగా సెక్యూరిటీ మొత్తాన్ని మార్చాలని సీఎంవోను ఐబీ ఆదేశించింది. సెక్యూరిటీ మార్పునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story