- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు.. డిప్యూటీ CM భట్టి విక్రమార్క కీలక ప్రకటన
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి ‘గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల విద్యు్త్‌ను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే మంత్రి వర్గ నిర్ణయం జరిగిందన్నారు. దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్ కో, డిస్కమ్ లకు ఈ బడ్జెట్ లో రూ. 16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
Advertisement
Next Story