- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యాబిడ్డలను హత్తుకొని అల్లు అర్జున్ ఎమోషనల్.. మీడియా ఎదుట మరోసారి కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదలై ఇంటికొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని అన్నారు. రేవతి కుటుంబానికి(Revathi Family) మరోసారి సానుభూతిని ప్రకటించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ‘కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడలేను. చట్టాన్ని గౌరవిస్తాను. నేను బాగానే ఉన్నాను. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 20 ఏళ్లుగా థియేటర్లో సినిమాలు చూస్తున్నాను. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటాను’ అని అల్లు అర్జున్ అన్నారు.
Advertisement
Next Story