- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేఘావృతమైన మహా నగరం.. అక్కడక్కడ చిరుజల్లులు
by S Gopi |

X
దిశ, శేరిలింగంపల్లి: నగరంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుండి మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మియాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, చందానగర్ తోపాటు అక్కడక్కడ కాస్త చినుకులు కూడా కురిశాయి. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
- Tags
- rain
Next Story