- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gun Misfire: హైదరాబాద్‌లో గన్ మిస్ ఫైర్.. మహిళకు తీవ్ర గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నార్సింగిలోని గంధంగూడలో ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుఫాకీ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. ఈ క్రమంలో బుల్లెట్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story