- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా జగన్ విజయం

దిశ, తెలంగాణ బ్యూరో: హై కోర్టు అడ్వకేట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా అడ్వకేట్ జగన్ విజయం సాధించారు. హైకోర్టు అడ్వకేట్ అసోషియేన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి ఐదుగురు పోటీలో నిలవగా జగన్ 1724ఓట్లతో విజయం సాధించారు. పోటీ చేసిన అడ్వకేట్లు సురేందర్ రెడ్డికి 734 ఓట్లు, జనార్థన్ గౌడ్‌కు 644 ఓట్లు , పాశం సుజాతకు 491 ఓట్లు, రఘునాధరెడ్డికి 164 ఓట్లు పోలైయ్యాయి. 3,785మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ ప్రెసిడెట్‌గా రాజేశ్వరరెడ్డి, సెక్రటరిగా కాజా విజారత్ అలీ గెలుపోందారు. ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన సీనియర్ అడ్వకేట్ జగన్‌కు హైకోర్టు అడ్వకేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పట్ల పోరాడాలని కోరారు. న్యాయవాదుల ఐక్యత కార్యచరణ చేయాలని సూచించారు. తన విజయంలో పాలు పంచుకున్న న్యాయవాదులకు జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.