- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
HYD: పెట్టుబడితో లాభాలంటూ కుచ్చుటోపి
by Sathputhe Rajesh |

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ నేరెడ్మేట్‌కు చెందిన ఓ వ్యక్తిని నిలువునా ముంచింది ఓ మాయలాడి. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నేరెడ్మేట్ వాసి శ్రీహరికి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ తరువాత నేను చెప్పిన పథకాల్లో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. ఇలా విడతల వారీగా రూ.28 లక్షలు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయించింది. ఆ తరువాత కాంటాక్టులో లేకుండా పొయ్యింది.
Next Story