- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల ఆ పరిస్థితికి కారణం
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో (Tribal Ashram School) కల్తీ ఆహారం (adulterated food) తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మరోసారి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించాడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), సత్యవతి రాథోడ్‌లను (Satyavati Rathore) అడ్డుకోవడమే కాకుండా అక్రమంగా ఆరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. పిల్లలు ఆసుపత్రిలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని వారిని హాస్టల్‌లో ఉంచి ట్రీట్మెంట్ చేయించారని ఆయన చెప్పారు. హస్టల్‌లో వైద్య వసతులు సరిగా లేనందున పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని నిమ్స్ ఆసుపత్రికి ( Nimes Hospital) తరలించారని మాజీ మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ పరిస్థితిలో ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే అని ఆయన మండిపడ్డారు.