- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్ పూర్తయిన విద్యార్థులకు గుడ్ న్యూస్
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించాలని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు మెటా మైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ క్లాసులు కొనసాగుతాయని శనివారం వెల్లడించారు.
ఈ శిక్షణ తరగతుల్లో సిలబస్, పరీక్ష విధానం, మెంటర్ షిప్, టెస్ట్ సిరీస్, ఒత్తిడిని జయించడం, రైటింగ్ స్కిల్స్, టైం మేనేజ్ మెంట్ వంటి అంశాలపై ఉచిత క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఉచిత ఐఐటీ, నీట్ తరగతుల పోస్టర్ ను టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఉచిత రిజిస్ట్రేషన్, హాస్టల్ వసతి కోసం 8522958575, 7032264910 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
Advertisement
Next Story