- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ చేరికలపై మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సలహా, సూచనలతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల్లో విచారణ తీవ్రత తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అనే విషయం ప్రజలకు అర్ధం అయిపోయందన్నారు. ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story