- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మొదట్లో ఐశ్వర్య రాయ్ చివరకు కల్పనా రాయ్.. ఈటలపై రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్ (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: మొదట్లో అందరూ ఐశ్వర్యరాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటారని.. కానీ, చివరకు కల్పనారాయ్ దొరికినా సరిపెట్టుకొని పెళ్లి చేసుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లితో ఈటల భేటీ నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల కూడా పొంగులేటిని, జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చివరికి ఏమవుతుందో.. ఎలాంటి వారు పార్టీలో చేరుతున్నారో అందరికీ తెలుసన్నారు.
Next Story