- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC లీకేజీ కేసులో ఈడీ మరో పిటిషన్
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎంఎస్ జే కోర్టును ఆశ్రయిచింది. రేణుక రాథోడ్, రాజేశ్వర్, ఢాక్య నాయక్, గోపాల్, నీలేష్ కు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేయగా ఈ మేరకు ఐదుగురు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తిని ఇటీవల నాంపల్లి కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు పిటిషన్ వేయగా దానికి సిట్ సైతం కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి 12వ అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఈడీ అధికారులు వేసిన పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులను కస్టడీకి కోరుతూ ఈడీ ఇవాళ ఎంఎస్ జే కోర్టును ఆశ్రయించింది.
Also Read.