అలర్ట్: ఎడ్ సెట్ అప్లికేషన్ల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ అదే!

by Satheesh |   ( Updated:2023-05-01 16:47:37.0  )
అలర్ట్: ఎడ్ సెట్ అప్లికేషన్ల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ అదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎడ్ సెట్ దరఖాస్తు ప్రక్రియ గడువును పొడిగించినట్లు ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 6వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రామకృష్ణ సూచించారు.

ఇవి కూడా చదవండి:

HLLలో లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 59 పోస్టులు

Advertisement

Next Story