అలర్ట్: ఈసెట్ దరఖాస్తు తేదీ గడువు పొడిగింపు

by Satheesh |
అలర్ట్: ఈసెట్ దరఖాస్తు తేదీ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసెట్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఈసెట్ కన్వీనర్ శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు అప్లికేషన్‌కు చాన్స్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరోసారి అప్లికేషన్ గడువు పొడిగించబోమని ఆయన స్పష్టంచేశారు.

Advertisement

Next Story