- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీలో కవిత కోసం అంతా రెడీ అవుతుంది: Bandi Sanjay

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కవిత కోపం అంతా రెడీ అవుతందని.. అన్నారు. కాగా ఈ రోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణంగా హాజరు కాలేదు. అలాగే తన లాయర్‌తో ఈడీ అడిగిన సమాచారం. అలాగే కవిత లేఖను పంపించింది. దీంతో ఈడీ కవిత లేఖపై ఏ విధంగా స్పందింస్తారో అన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story