- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పీహెచ్ డీ నోటిఫికేషన్ గడువు ఏప్రిల్ 15..
by Kalyani |

X
దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన పీహెచ్ డీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ గడువు ఏప్రిల్ 15 (శనివారం) వరకు పొడిగిస్తునట్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత డీన్ లకు దరఖాస్తులు సమర్పించాలని, మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.in లో చూడవచ్చు అని విశ్వవిద్యాలయ అడ్మిషన్ ల డైరెక్టరేట్ సంచాలకులు ప్రొ. ఎన్ వాసుదేవ రెడ్డి తెలిపారు.
Next Story