- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన CP రాధాకృష్ణన్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే బుధవారం ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్, అధికారులు హాజరయ్యారు. కాగా, తమిళి సై రాజీనామాతో తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌నే చూడనున్నారు.
Next Story