- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

X
దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలలో హాజరయ్యేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి, కోటి దీపోత్సవ కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మGovernor (JishnuDev Varma), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. అలాగే బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రపతికి పూల గుచ్ఛం అందించి, స్వాగతం పలికారు.
Next Story