CM Revanth Reddy : జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజస్థాన్(Rajasthan) లోని జైపూర్(Jaipur) చేరుకున్నారు. జైపూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డికి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు(Rajasthan PCC Cheif) గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ తడితరులు స్వాగతం పలికారు. కాగా సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం సీఎం ఢిల్లీ(Delhi) చేరుకుంటారు. రేపు, ఎల్లుండి ఏఐసీసీ(AICC) పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు నేతలు ఉండనున్నారు.

Advertisement

Next Story