- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
UPSC టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

X
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచిన దోనూరి అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆమె కుటుబం సభ్యులతో కలిసి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమెను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి.. పుష్పగుచ్చం అందజేసి.. శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఉన్నారు.
Next Story