CM KCR:వికలాంగులకు సూపర్ న్యూస్.. వచ్చే నెల నుంచి రూ.4,116 పెన్షన్

by Javid Pasha |   ( Updated:2023-06-09 14:37:53.0  )
CM KCR:వికలాంగులకు సూపర్ న్యూస్.. వచ్చే నెల నుంచి రూ.4,116 పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: వికలాంగులకు సీఎం కేసీఆర్ సూపర్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ.4,116 పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలో పర్యటించిన సీఎం కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వచ్చే నెల నుంచే వికలాంగులకు పెంచిన పెన్షన్ అందిస్తామని చెప్పారు. కాగా ప్రస్తుతం వికలాంగులకు నెలకి రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నారు. ఇక వృద్ధులకు, వితంతువులకు రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నారు.

Also Read:

ధరణిని కాదు.. మిమ్మల్ని బంగాళాఖాతంలో విసిరేస్తారు: CM కెసిఆర్

మన పథకాలను పక్క రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.. CM KCR

Advertisement

Next Story