- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chamala: దుష్మన్లు ఇకనైనా దుష్ఫ్రచారం ఆపండి.. ఎంపీ చామల కిరణ్
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) నంబర్ వన్(Number One) అని నైట్ ఫ్రాంక్(Night Frank) నివేదిక(Index)లో తేలిందని, విరోధులు ఇకనైనా విషప్రచారాన్ని వీడాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్(India Prime City Index) లో హైదరాబాద్ మొదటి స్థానం(Hyderabad First Place)లో ఉందని నైట్ ఫ్రాంక్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చామల కిరణ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. బీఆర్ఎస్ పాలన(Brs Governance)లో కంటే.. కాంగ్రెస్ పాలన(Congress Governance)లో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోందని నైట్ “ఫ్రాంక్” గా చెప్పేసిందని, అన్ “రాక్ సాలిడ్” గా తేల్చేసిందని తెలిపారు. దీనిపై దుష్మన్లు(Enemy) ఇకనైనా దుష్ఫ్రచారం(Bad Publicity) బంద్ చేయండి అని బీఆర్ఎస్ పార్టీ(BRS Party)తో పాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao)ను చామల కిరణ్ ట్యాగ్ చేశారు.