- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. NTR బొమ్మతో రూ.100 కాయిన్

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా ఇక ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దగ్గుబాటి పురంధరేశ్వరిని మింట్ అధికారులు కలిశారు. పురంధరేశ్వరికి నమునా కాయిన్ చూయించి ఆమె నుంచి మింట్ అధికారులు సలహాలు కోరారు.
ఇవి కూడా చదవండి : బిగ్ అలర్ట్.. మార్చి 31 తర్వాత మీ పాన్ పనిచేయదు
Next Story